Posts

Showing posts from August 14, 2020

Independence Day celebrations

Image
 Sri K M Sahni, IAS (Retd.) , Special Representative to Govt. Of Telangana along with Dr. Gaurav Uppal, Resident Commissioner unfurled the National Flag on the occasion of #IndependenceDay celebrations.   74వ స్వంతత్ర దినోత్సవం సందర్బంగా తెలంగాణ భవన్  ప్రత్యేక ప్రతినిధి శ్రీ కె ఏం సహానీ, రెసిడెంట్ కమీషనర్ డా . గౌరవ్ ఉప్పల్ తో కలసి జాతీయ జండా ఆవిష్కరించారు . ఈ సందర్భగా  ప్రత్యేక ప్రతినిధి శుభాకాంక్షలు తెలిపారు, కరోనా వ్యాధి సోకకుండా వ్యక్తిగత జాగ్రత్తలు పాటించాలన్నారు. ఈ సందర్బంగా రెసిడెంట్ కమీషనర్ రాష్ట్ర ప్రభుత్వం తో ఎప్పటికపుడు సమన్వయం తో అందించిన   భవన్ ఉద్యోగుల   సేవలను  అభినందించారు.అనంతరం బెలూన్ లను గాలిలో విడుదల చేసారు,  కార్యక్రమానికి వచ్చిన చిన్న పిల్లలు, పోలీసులు, భవన్ సిబ్బంది కి స్వీట్లు పంచారు.