Sri K.T. Rama Rao, Minister for IT has called on Sri Piyush Goyal, Hon'ble Union Minister for Commerce and Industry
![Image](https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEia08Y0CJg2M1nKsw-uSicRXe-S_7ymEouzEA0kyTUK_BV5EmrwwVQgwzoKZ3cFnQow4AYmMVsA9CQirnekFXmWDWumFgJeOZpAfVI6SELSt-YSnDI5J_VNCDhvbYsGapK2XE6j_iwyyw_Y/s320/WhatsApp+Image+2020-01-10+at+8.21.01+AM+%25281%2529.jpeg)
ఢిల్లీ కేంద్ర మంత్రి పీయూష్ గోయెల్ తో భేటీ అయిన మంత్రి కేటీఆర్.. రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై చర్చ.. ఫిబ్రవరి 17న హైదరాబాద్ లో జరిగే బయో ఆసియా సదస్సుకు కేంద్ర మంత్రి పీయూష్ గోయెల్ ను ఆహ్వానించిన మంత్రి కేటీఆర్.. వరంగల్-హైదరాబాద్ కారిడార్, హైదరాబాద్ - నాగ్ పూర్ రెండు కొత్త కారిడార్ లు మంజూరు చేయాలని కోరిన మంత్రి కేటీఆర్.. హైదరాబాద్-బెంగళూర్-చెన్నై ను కలుపుతూ నాలుగు రాష్ట్రాల మధ్య దక్షిణాది పారిశ్రామిక కారిడార్ ఏర్పాటు చేయాలని కోరిన మంత్రి కేటీఆర్.. ఇందుకోసం వచ్చే బడ్జెట్ లో నిధులు కేటాయించాలని విన్నవించాం.. ఇదే అంశంపై దక్షిణాది మంత్రులకు ఇప్పటికే లేఖలు కూడా రాసినమని తెలిపిన కేటియార్ తెలంగాణలో ఏర్పాటు చేయనున్న డ్రై పోర్ట్ తో పాటు, మల్టీ మోడల్ లాజిస్టిక్ పార్కులకు మద్దతు ఇవ్వాలని అని కోరిన కేటీఆర్ తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న ప్రపంచంలోనే అతిపెద్ద ఇంటిగ్రేటెడ్ ఫార్మా క్లస్టర్ ఆయన హైదరాబాద్ ఫార్మా సిటీ, జహీరాబాద్ NIMZ గురించి వివరాలు అడిగి తెలుసుకున్న కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ ... మంత్రి కేటీఆర్ ప్రస్తావించిన పై అంశాలపైన వెంటనే ఒక నివేదిక ఇవ్వాలని...