Independence Day celebrations
Sri K M Sahni, IAS (Retd.) , Special Representative to Govt. Of Telangana along with Dr. Gaurav Uppal, Resident Commissioner unfurled the National Flag on the occasion of #IndependenceDay celebrations.
74వ స్వంతత్ర దినోత్సవం సందర్బంగా తెలంగాణ భవన్ ప్రత్యేక ప్రతినిధి శ్రీ కె ఏం సహానీ, రెసిడెంట్ కమీషనర్ డా . గౌరవ్ ఉప్పల్ తో కలసి జాతీయ జండా ఆవిష్కరించారు . ఈ సందర్భగా
ప్రత్యేక ప్రతినిధి శుభాకాంక్షలు తెలిపారు, కరోనా వ్యాధి సోకకుండా వ్యక్తిగత జాగ్రత్తలు పాటించాలన్నారు. ఈ సందర్బంగా రెసిడెంట్ కమీషనర్ రాష్ట్ర ప్రభుత్వం తో ఎప్పటికపుడు సమన్వయం తో అందించిన భవన్ ఉద్యోగుల సేవలను అభినందించారు.అనంతరం బెలూన్ లను గాలిలో విడుదల చేసారు, కార్యక్రమానికి వచ్చిన చిన్న పిల్లలు, పోలీసులు, భవన్ సిబ్బంది కి స్వీట్లు పంచారు.
Comments
Post a Comment