Tributes to Late Sri P V Narsimha Rao on his death anniversary




మాజీ ప్రధాన మంత్రి  స్వర్గీయ  పి వి నర్సింహ రావు గారి వర్ధంతి సంద్భర్గంగా ఢిల్లీ లో ని  తెలంగాణ భవన్ లో అదనపు రెసిడెంట్ కమషనర్ శ్రీ వేదాంతం గిరి పూలమాలతో ఘనంగా నివాళులు సమర్పించారు.
ఈ కార్యక్రమంలో తెలంగాణ భవన్ డెప్యూటీ కమిషనర్ శ్రీ రామ్ మోహన్, సహాయ కమిషనర్ శ్రీమతి సంగీత, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.


Sri Vedantam Giri, Additional Resident Commissioner has paid floral tributes to Late Sri P V Narsimha Rao, former Prime Minister of India on his death anniversary. Sri Ram Mohan, Deputy Commissioner, Smt. Sangeetha, Assistant Commissioner, Officers and staff of the bhavan have participated in the programme

Comments

Popular posts from this blog

Floral tributes to Sri Kaloji on his 106 jayanthi in New Delhi

Ms. Padma, Inspector of Police is at UN PeaceKeeping Mission in South Sudan