Posts

Floral tributes to Prof. K.Jayashankar in New Delhi

Image
     తేదీ: 06-08-2020 ఢిల్లీ   ఆచార్య జయశంకర్ 86 వ జయంతి సందర్భంగా పార్లమెంట్ సభ్యులు శ్రీ బడుగుల లింగయ్య యాదవ్ , ప్రత్యేక ప్రతినిధి సహానీ, రెసిడెంట్ కమీషనర్ డా . గౌరవ్ ఉప్పల్ తో కలసి న్యూ ఢిల్లీ లోని తెలంగాణ భవన్ లో  ఆచార్య జయశంకర్వారి  చిత్ర పటానికి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా పార్లమెంట్ సభ్యులు శ్రీ బడుగుల లింగయ్య యాదవ్  మాట్లాడుతూ.. తెలంగాణ ప్రాంత సమస్యల మీద ఉద్యమానికి నాయకుడు కావాలని కేసీఆర్ లాంటి వ్యక్తి తోనే ప్రజల సమస్యలకు పరిష్కారం లభిస్తుందని అయన భావించారు. నూతన రాష్ట్ర ఏర్పాటు నుండి నేటి వరకు ప్రొఫెసర్ గారి ఆశయ సాధన కోసం వివిధ పథకాలన్ని, అన్ని రంగాల ప్రజలకు చేయూత అందించే విధంగా  ప్రవేశ పెట్టారు. ఆర్థికంగా బలహీన వర్గాలకు, వికలాంగులకు, రైతులకు అందిస్తున్న పధకాలు జాతీయ , అంతర్జాతీయ ప్రశంసలను అందుకున్నాయి. నిన్న జరిగిన కాబినెట్ లో తీసుకున్నా నిర్ణయం ద్వారా స్థానిక ప్రజలకు ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయన్నారు. ప్రో. జయశంకర్  ఆశయాలకు అనుగుణంగా సీఎం  గారు తెలంగాణ రాష్ట్రాన్ని దేశంలోనే ఆదర్శ రాష్ట్రంగా నిలిపారన్నారు. అభివృద్ధి , సంక...

Press Release

పత్రిక ప్రకటన ఇతర రాష్ట్రాల్లో ఉన్న తెలంగాణ వలస కూలీలు, తెలంగాణ రాష్ట్రం లో ఉన్న ఇతర రాష్ట్ర కూలీలకు సంబంధించిన వివరాలకు ఢిల్లీ తెలంగాణ భవన్ లో కవిడ్-19 కంట్రోల్ రూమ్ ఏర్పటు చేయడం జరిగిందని రెసిడెంట్ కమిషనర్ డా. గౌరవ్ ఉప్పల్ తెలిపారు. ఇతర రాష్ట్రాలలో ఉన్న తెలంగాణ వలస కూలీలకు మౌలిక వసతులు, భోజనం ఏర్పాటు చేసేందుకు అభ్యర్థనల బట్టి సంబంధిత రాష్ట్ర జిల్లా అధికారులతో మాట్లాడడం జరుగుతుందన్నారు. ఈ కంట్రోల్ రూమ్ నుండి రాష్ట్రం లేదా రాష్ట్రాల నుండి వచ్చిన అభ్యర్థనాలను  వివిధ రాష్ట్రాల నోడల్ అధికారుల తో లేదా తెలంగాణ లో ని జిల్లా , రాష్ట్ర నోడల్ అధికారులతో సమన్వయం చేయడం జరుగుతుందని తెలిపారు. అంతే కాకుండా రాష్ట్రానికి సంబంధించిన వైద్య పరికరాల రవాణ ని రెసిడెంట్ కమీషనర్ కార్యాలయం సమన్వయం చేస్తుందన్నారు. ఇందులో 25000 మస్కులు, 2000 పి పీ ఈ లు , 10000 సనిటీజర్లు, 6250 గగుల్స్, కావేర్ఆల్ 7200, 3,50,000 హెచ్. సి. క్యూ (HCQ) మందులు ఉన్నట్లు ఆయన తెలిపారు. ఢిల్లీ కంట్రోల్ రూమ్ నెంబర్. 011-23380556

Telugu states in New Delhi towards COVID-19 prevention precautions

Image
పత్రికా ప్రకటన      తేదీ : 18-03-2020 కరోనా వైరస్ ప్రబలకుండా ఉండేందుకు ప్రతి ఒకరు తమ వంతుగా జాగ్రత్తలు పాటించాలని తెలంగాణ రాష్ట్ర రెసిడెంట్ కమీషనర్ డా . గౌరవ్ ఉప్పల్ తెలిపారు. ఢిల్లీ లోని  ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్ర భవనం లో విధులు నిర్వహిస్తున్న అధికారులు సిబ్బంది తో పరస్పర సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా కమీషనర్ మాట్లాడుతూ కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా తీసుకోవలసిన జాగ్రత్తలు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలు తీసుకుంటున్నా చర్యలు, వ్యాధి పట్ల ఉన్న అపోహల పై చర్చించారు. వైరస్ బారిన పడకుండా ముందు జాగ్రత్తగా దగ్గు, జలుబు ఉన్న వారు తప్పని సరిగా మాస్క్ ధరించాలి, సాధారణ జ్వరం ఉన్న, తప్పకుండా భవన్ డాక్టర్లును సంప్రదించాలని సూచించారు. చేతులు  శుభ్రం లేకుండా  ముఖం మీద చేతులు పెట్టడం నివారించాలి, చేతులు 20 సెకండ్ల పాటు సబ్బు లేదా హ్యాండ్ వాష్ తో తరచు శుభ్రపరుచుకోవాలి. వీలైనంత వరకు సొంత వైద్యం చేసుకోకుండా వెంటనే డాక్టర్ ను సంపాదించాలని తెలిపారు. రిసెప్షన్, ఎంట్రీ గేట్, కాంటీన్, షాపులు , బ్యాంక్ , ఏ టి ఏం, మీడియా సెంటర్ లో శానిటైజర్ అందుబాటులో ఉంచాలని, భవన్ లోని...

Telangana artists rock at the 2nd National Kala Mela 2020

Image
Spectacular cubic art focus on #Telangana Tribes by Mr. Srinivas Naik and Mr. Rama Krishna has depicted urban lifestyle in his paintings at #Nationalkalamela2020 in Lalit Kala Academy in association with @tourismgoi @TelanganaCMO @TS_Bhavan @MinOfCultureGoI

Ms. Padma, Inspector of Police is at UN PeaceKeeping Mission in South Sudan

Image
Ms. Padma , Inspector of Police, Hyderabad City , Telangana State has recently posted on training at South Sudan for a period of one year. It is very inspiring for many of the officers in the country to have the opportunity to work in a foreign country , learn and exchange good practices in policing. Ms.Padma was selected as Sub-Inspector of Police in 2004 and got promoted to the post of Inspector in 2014. As part of Department of Peace Operations by UN , which is a unique and dynamic instrument to create conditions for lasting peace. The UN peace keeping missions are held in many countries like Bosnia, Kosova, Haiti, Cyprus and south Sudan. While her stay in New Delhi for official formalities, she spoke that " It is a unique privilege for any officer to work with a foreign country for a long period. It's also challenging as a woman officer to prove the capability in a new platform that too international." She is grateful to be part of and representing from Tela...

Sri S. Niranjan Reddy, Hon' Minister for Agriculture, Telangana State has participated today in 91st Annual General Meeting of Indian Council of Agricultural Research in New Delhi today.

Image
Sri Niranjan Reddy, Hon' minister for Agriculture, Telangana State has participated today in 91st Annual General Meeting of Indian Council of Agricultural Research here today. The meeting was attended by Sri Piyush Goyal, Hon' Union Minister for commerce and industries, Sri Narendra Singh Tomar, Hon' Union Minister for Agriculture, and other union Minister's and State Minister's and dignitaries were present. Later Telangana Minister has addressed the gathering on the various initiatives implemented by the Telangana Government for the development of agriculture and welfare of the farmers.

Telangana Chief Minister has called on Union Minister today in New Delhi

Image
Sri K.Chandra Shekar Rao, Hon' Chief Minister of Telangana along with Hon'MP's  has called on Hon' Union Minister @PrakashJavdekar today in New Delhi. @TelanganaCMO